ఈ రోజెందుకో చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకత వుండాలనిపిస్తుంది! దానికి కారణమేంటో తెలియదు కాని ఒక రకమైన ఉత్తేజం, కొత్త శక్తి వున్నట్లు వుంది! ఈ రోజు కార్మికుల రోజు. బహుశా వారి బలమే అంతటా వ్యాపించిందేమో!
ఇదే ఉత్తేజం లో ౨౦౧౦లొ వచ్చిన రగడ చిత్రం పాటలు విన్నాను. చాలా కొత్తగా వున్నాయి.
..మీ అనిల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!