భారత జట్టుకి ఏదో అయ్యింది. గెలవాల్సిన ఆటలు గెలుస్తుంది కాని గతంలో ఓడిన ఆటల వలన మనం అంతిమ పోరాటానికి చేరుకోలేకపోతున్నాం. దీనికి దురదృష్టం తోడయ్యేతలికి జట్టుకి ఇంకా బాధాకరంగా వుంటుంది.
ఆస్ట్రేలియాలో ఎదురైనా చెడు అనుభవం ఇప్పుడు మళ్లీ ఎదురైంది మనకు. బంగ్లాదేశ్ పైన మనం సునాయాసంగా గెలుస్తాం అనుకున్నాం కాని మనం సరిగ్గా బంతులు వేయకుండా మన కష్టాన్ని మనమే కోరి తెచ్చుకున్నట్టయ్యింది.
కాని ఒక మంచి విషయం ఏంటంటే కోహ్లి లాంటి మంచి పోరాడే ఆటగాడు మన జట్టులో వుండటం మన అదృష్టం!
..మీ అనిల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!