నిన్న, ఈ రోజు ఎందుకో సరిగ్గా వ్రాయలేకపోయాను. బహుశా కొత్త పనికి సంబంధించిన పనుల్లోనో, లేక ఇంటి పనుల్లో వుండటం వలనో ఏమో. ఈ రోజు చాలా ముఖ్యమైన పనులు వున్నాయి. నేను వెళ్లబోయే కొత్త కార్యాలయం లో చేరటానికి పుఉర్తి చేయాల్సిన పనులలో మునిగిపోయాను. అలాగే నా ఎక్ష్పీరియ లో కొత్త సాఫ్ట్వేర్ ఎక్కించాను. అంత కొత్త సదుపాయాలెమీ లేవు కానీ వేగం కొంచెం పెరిగినట్టు అనిపించింది. అలాగే వాయో కి మరింత రక్షణ కోసం వున్న నోర్టన్ ని నవీకరించాను.
సాయంత్రం అసిఅనేట్ సువర్ణ లో మూర్ఖత్వం హద్దులు దాటింది. ఆదిత్య వారం అంటే తెలియని మొద్దు మొహం ఒకటి అందులో వచ్చే "కోట్యాదిపతి" లో వచ్చింది. ఇలాంటి వాళ్లకి ఈ జాతి సంస్కృతి గురించి మాట్లాడే అర్హత ఎక్కడినుంచి వస్తుంది? మాట్లాడితే మా రాజ్యం, మా భాష అంటూ ఎగరేసుకుంటూ ఉళ్ల మీద పడే వీళ్ళ నిజ స్వరూపం ఇది! డబ్బా కొట్టుకోవటం తప్ప ఏమీ తెలియని మొహాలు, వాళ్ళు! మాంచి వినోద కార్యక్రమం అంటే ఇది! హహహ...
..మీ అనిల్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!