ఈ రోజంతా రామమయం అయిపోయింది! పొద్దున్న మొదలైన కార్యక్రమాలు సాయంత్రం దాకా సాగుతూనే వున్నాయి!
ఇక్కడ అంత గొప్పగా చేసినట్టు వుండరు. ఎప్పటి లాగే ఈ సారి కూడా భద్రాచలం లో శ్రీ సీతారామచంద్ర కల్యాణం గొప్పగా చేసారు. అది కాక సాయంత్రం ఈనాడు లో చిన్నారులు శ్రీ రామరాజ్యం చలన చిత్రంలోని పాటలను భలేగా పాడారు.
రామాయణం సమయంలో వానరసేన కట్టిన వారధి అంటే ఎందుకో ఎప్పటినుంచో నాకు ఒక ఉత్సాహం వుంది.
ఎప్పుడైనా కుదిరితే రామేశ్వరం దెగ్గర శ్రీ లంక వెళ్ళే దారిలో సముద్రం లో మునిగి వున్న ఆ వారధిని చూడాలని వుంది!
ఇక్కడ కూడా కనీసం ఒక కల్యాణం లాంటిది చేస్తే బాగుండేది. కాని ఇక్కడ పానకం, పప్పులు పంచిపెట్టటం తప్ప ఎవ్వరూ ఎమీ చేయలేదు.
..మీ అనిల్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!