టాటా లో రెండవ రోజు! ఒకరకంగా ఈ వాతావరణానికి అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే పని చేసిన దాంట్లో వున్నపని సంస్కృతి, ఇక్కడి సంస్కృతి వేరు వేరుగా వున్నాయి. అక్కడ అంతా బొమ్మరిల్లు చలన చిత్రం లో లాగా అంతా మన పైవారు చెపినట్టు చేయాలని వుంటే, ఇక్కడ మన పనికి మనమే రాజులము, కార్మికులము, మంత్రులము, ప్రజలము!
ఏదేమైనా ఇక్కడ ఇంకా సర్డుకుపోవటానికి ఇంకా సమయం పడుతుంది. సంభాషణ ఖాతా ఇంకా పాత సంస్థ నుంచి కొన్ని పత్రికలూ రాలేదు. త్వరలోనే వస్తుందని భావిస్తున్నాను. లేకపోతే ఎవరితో మాట్లాడాలో తెలుసు.
..మీ అనిల్
ఏదేమైనా ఇక్కడ ఇంకా సర్డుకుపోవటానికి ఇంకా సమయం పడుతుంది. సంభాషణ ఖాతా ఇంకా పాత సంస్థ నుంచి కొన్ని పత్రికలూ రాలేదు. త్వరలోనే వస్తుందని భావిస్తున్నాను. లేకపోతే ఎవరితో మాట్లాడాలో తెలుసు.
..మీ అనిల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!