ఈ రోజు ఎందుకో ఎమీ తోచలేదు. అందుకే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. వాయో లో కొత్తగా ఒక వెబ్ పత్రికను వ్రాసాను. దానితో సంఖ్యను నొక్కగలము, మార్చగలము!
తర్వాత ఈనాడు వాహినిలో వచ్చిన "బావ బావ పన్నీరు" చ లన చిత్రం భలేగా వుంది. హాస్యం అంటే అలా వుండాలి అనిపించింది! ఎంతైనా "అహా నా పెళ్ళంట" అంత నవ్వుల మయం కాదనుకోండి!
..మీ అనిల్
తర్వాత ఈనాడు వాహినిలో వచ్చిన "బావ బావ పన్నీరు" చ లన చిత్రం భలేగా వుంది. హాస్యం అంటే అలా వుండాలి అనిపించింది! ఎంతైనా "అహా నా పెళ్ళంట" అంత నవ్వుల మయం కాదనుకోండి!
..మీ అనిల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!