ఈ రోజు వెబ్ ప్రపంచంలో ఒక చాలా మంచి తెలుగు కథల సమూహాన్ని చూసాను. అది ఇక్కడ వుంది.
ఎప్పటినుంచో వెబ్ లో తెలుగు కథలు తీసుకుంటే బాగుండు అనిపిస్తూ వుండేది. ఎప్పుడూ ఆంగ్లం యేలుతూ వుండే ఈ లోకంలో మనకన్తూ ఒక సాహిత్యం, మనకంటూ ఒక కథల సమాహారం వుండటం ఎంతైనా అవసరం. ఈ రోజు నేను ఆ చిరునామా నుంచి చాలా పుస్తకాలను పొందు పరచాను. శ్రీ కృష్ణ లీలలు, భట్టి విక్రమార్కుని కథలు, పాపం తోడేలు, బహుమతి, నిజం, పంచతంత్రం లాంటివి ఎన్నో పొందు పరచాను.
గొప్ప సాహిత్య వేత్త అయ్యేంత వాడిని కాను కాని ఏదో నా వంతుగా ఒక చిన్న కథని అయినా వ్రాయాలని వుంది!
అయితే ఇప్పటికే ఇంతకు ముందు కొన్ని కవితలు వ్రాసాను. వాటిని తెలుగు వాహిని లో తప్పకుండా పెడతాను.
రేపు ఎలాగో శెలవు కాబట్టి తప్పకుండా నేను వ్రాసిన కవితలను ఇక్కడ పెడతాను.
..మీ అనిల్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!