కొన్ని సార్లు జీవితంలో వింత అనుభవాలు, అనుభూతులు, కొత్త ఆలోచనలు, కొత్త మాటలు వింటాము. అలంటి ఒక రోజే ఈ రోజు. ఎప్పుడూ లేని విడియం ఈ రోజు తెలిసినట్లుంది! ఉద్యోగం కోసం తమ వ్యక్తిగత జీవితాలలో దుఉరం పెరిగిపోతుందని శ్రీమతి బాధపడింది.అవును. నిజమే. కాని ఈ రోజుల్లో ఉద్యోగాలకు వెళ్ళే ప్రతి వ్యక్తికీ వుండే బాధ, కష్టం ఇదే. ఇంటికి, కార్యాలయానికి మధ్య దూరం వలన ఎందరూ తమ కుటుంబంతో సరిగ్గా సమయం గడపలేక పోతున్నారు. అయితే ఈ పరిస్థితికి సర్దుకుపోవడానికి, పరిష్కారం రావటానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటి దాకా ఓపిక పట్టాలి.
..మీ అనిల్
..మీ అనిల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!