ఈ రోజే "దమ్ము" చిత్రం విడుదల! ఫేస్బుక్కులో ఎక్కడ చూసినా దాని గురించే సందేశాలు వున్నాయి. మొదటి సూచనల ప్రకారం ఈ చిత్రం విజయవంతం అవుతుందనే అనిపిస్తుంది!
ఎంతైనా రామ రావు కన్నా బాగా తెలుగు ఉచ్చరించగలిగిన వారు లేరు! అలాగే రామా రావు మనవడు కూడా అంతే బాగా మాట్లాడుతాడు!
..మీ అనిల్
ఎంతైనా రామ రావు కన్నా బాగా తెలుగు ఉచ్చరించగలిగిన వారు లేరు! అలాగే రామా రావు మనవడు కూడా అంతే బాగా మాట్లాడుతాడు!
..మీ అనిల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!