గత కొన్ని రోజుల నుంచి ఏదో తెలియని ఆరాటం, ఏదో కొత్త అనుభూతి రేగుతుంది. అది "హెచ్ టీ ఎం ఎల్" అనే భాషలో వ్రాసిన పుటలు సరిగ్గా రాకపోవటం కావొచ్చు, లేదా మిగిలి వున్నా కొన్ని పనులు సక్రమంగా జరగకపోవటం కావొచ్చు.
అనుకున్నట్టే భూకంపం గురించి వార్తలు-ప్రసారాల విభాగం వాళ్ళు అ నవసరమైన దృశ్య మాలికలను చూపించారు. అవి ప్రజలను తప్పు దారి పట్టించే విధంగా వున్నాయి. ఎప్పుడో ౨౦౦౪లొ జరిగిన దాని దృశ్యమాలికను చూపించి ఎక్కువ ప్రాచుర్యం పొందాలని ప్రయత్నించారు.
అయితే గురువారం "కే పీ ఐ టి" నుంచి ఉద్వాసన పత్రం తెచ్చుకున్నాను. దాంతో ఒక రకమైన చిన్న బరువు తగ్గినట్టు అయ్యింది! అయితే ముందు ముందు ఎన్నో జరగాల్సినవి వున్నాయి. అవన్నీ పధ్ధతి ప్రకారమే జరుగుతాయని, ఎటువంటి అడ్డంకులు రాకుండా, ఒకవేళ వచ్చినా ఎరుర్కొనే శక్తి ఉంటుందని ఆశిస్తున్నాను! :-)
..మీ అనిల్